జగన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

  • ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు
  • విషెస్ తెలిపిన ప్రధాని, కేంద్రమంత్రులు
  • సోషల్ మీడియాలో స్పందించిన పవన్ కల్యాణ్
  • జనసైనికుల తరఫున కూడా విషెస్ తెలిపిన పవన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. "ఏపీ సీఎం జగన్ రెడ్డి గారికి జన్మదినోత్సవం సందర్భంగా నా తరఫున, జనసైనికుల తరఫున శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అంటూ ఓ ప్రకటన చేశారు.

Pawan Kalyan
Jagan
Birthday
Wishes
Janasena

More Telugu News